భారత దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) రాబోతోంది.ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (Reliance Jio Infocomm Ltd) మెగా IPOకు సిద్ధమవుతన్నట్లు తెలుస్తోంది. […]