ప్రపంచంలోనే హయ్యెస్ట్ శాలరీ అందుకుంటున్న వ్యక్తిగా భారత్ కు చెందిన జగదీప్ సింగ్ రికార్డు నెలకొల్పారు. జగదీప్ సింగ్ ఏకంగా ఏడాదికి రూ.17,500 కోట్ల వేతనం అంటే రోజుకు రూ.48 కోట్లు చొప్పున అందుకుంటున్నారట. […]