ఈ-కామర్స్ రంగం నుంచి పెద్దఎత్తున పోటీ ఎదురువుతన్నప్పటికీ భారత రిటైల్ రంగంలో ‘DMart’తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ‘DMart’పేరుతో దేశవ్యాప్తంగా రిటైల్ వ్యాపారం నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ షేర్లు శుక్రవారం దూసుకెళ్లాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్ సెషన్‌లో ‘DMart’కు సంబంధించిన షేరు 15 శాతం పెరిగి రూ.4,160 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది.
దూసుకెళ్లిన ‘DMart’.. 15 శాతం పెరిగిన షేర్ ధర
