డిసెంబరులో GST వసూళ్లు రూ.1.77 లక్షల కోట్లు

2024, డిసెంబర్‌లో GST వసూళ్లు రూ.1.77 లక్షల కోట్లకు చేరుకున్నాయి. జనవరి 1న విడుదలైన డేటా ప్రకారం.. ఈ వసూళ్లు గతేడాది 2023 డిసెంబర్‌లో నమోదైన రూ. 1.65 లక్షల కోట్లతో పోలిస్తే 7.3 శాతం అధికంగా ఉన్నాయి. ఇదే సమయంలో 2024 ఏప్రిల్‌లో నమోదైన రూ.2.1 లక్షల కోట్ల రికార్డుతో పోలిస్తే తక్కువగా నమోదయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *